ప్రముఖ
నటుడు, న౦దమూరి బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి లోక్ సభకు పోటి
చేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలోచ్చాయి. ఈ వార్తలను బాలకృష్ణ
ఖండించారు. తాను ఎంపీగా పోటి చేయనని, ఎమ్మెల్యేగానే ఎన్నికల బరిలో పోటి
చేస్తానని ప్రకటించారు.
బసవతారకం
క్యాన్సర్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ రాష్ట్ర
రాజకీయాల గురించి మాట్లాడారు. టిడిపిని వీడి ఇతర పార్టీలోకి వెళ్ళే వారంతా
అవకాశవదులేనని అన్నారు. కొంత మంది వాళ్ళ స్వార్ధం కోసమే ఇతర పార్టీల్లోకి
వలస పోతున్నారని...వారితో టిడిపికి నష్టం లేదని పేర్కొన్నారు.
ప్రజల బలం తమ పార్టీకి ఉందని చెప్పారు. ఎక్కుడి నుంచి పోటీ చేయాలని తాను అనుకుంటున్నానో తాను కూడా చెప్తానని, పార్టీలో చర్చించిన తర్వాత తాను పోటీ చేసే స్థానాన్ని పార్టీ నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. వెళ్లేవారు వెళ్లినా ఫరవా లేదని, పార్టీని తాము బలోపేతం చేసుకుంటామని ఆయన అన్నారు.
బాలకృష్ణ కు లోకసభ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు కూడా సుముఖంగానే వున్నారని ఈ మధ్య టాక్ వచ్చింది. లోకసభ ఎన్నికల్లో కాక అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేసి ఎమ్మెల్యే గా గెలిచి రాష్ట్ర అసెంబ్లీలో కాలు మోపేందుకే బాలయ్య నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
Publish Date:Nov 23, 2012
Publish Date:Nov 23, 2012
Publish Date:Nov 20, 2012
Publish Date:Nov 7, 2012
Publish Date:Nov 22, 2012
Publish Date:Nov 23, 2012
ALL IN ONE NEWS
నగ్న దృశ్యాల్లో
నటించేటప్పుడు నాకు చాలా ఏడుపొచ్చింది. డిస్పరాడో సినిమాలో తొలిసారిగా
నగ్నంగా నటించాను. ఆ టైంలో చాల ఉద్వేగానికి లోనయ్యాను. నన్ను అలా స్క్రీన్
పై చూస్తే నా పేరెంట్స్ ఏమనుకుంటారో అని భయమేసింది. ఆ తర్వాత నా మొఖం
వాళ్ళకి ఎలా చూపించేదని టెన్షన్ పడ్డాను. కాని తప్పలేదు.
బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్
కపూర్, అమెరికన్ మోడల్ నర్గీస్ ఫక్రి మధ్య ఎఫైర్ ఉందని ఆ మధ్య గుసగుసలు
వినిపించాయి. నర్గీస్ ఫక్రీ అందాలకు రణబీర్ పడి పోయాడని, ఆమెతో చాటు మాటుగా
ఎఫైర్ నడిపిస్తున్నాడని మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి.
కొత్తొక
వింత, పాతొక రోత.. బాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులు ఈ సామెతని నిజం
చేస్తున్నారు. హాట్ హాట్ గా అందాల్ని పరిచే పోర్న్ స్టార్ సన్నీ లియోన్ మీద
అప్పుడే మన జనాలకి మొహం మొత్తినట్టు కనిపిస్తోంది. సన్నీని తలదన్నే
అందాలున్న స్టార్ ని దిగుమతి చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయ్.
న౦దమూరి బాలకృష్ణ వచ్చే
ఎన్నికల్లో హిందూపురం నుంచి లోక్ సభకు పోటి చేస్తున్నారని కొన్ని రోజులుగా
వార్తలోచ్చాయి. ఈ వార్తలను బాలకృష్ణ ఖండించారు. తాను ఎంపీగా పోటి చేయనని,
ఎమ్మెల్యేగానే ఎన్నికల బరిలో పోటి చేస్తానని ప్రకటించారు.
ఎవరి మద్ధతు లేకుండానే
కేంద్రం అణుఒప్పందం బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక
రాష్ట్ర ఏర్పాటుకోసం పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఎందుకు పెట్టలేదని
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
మమతా బెనర్జీ కి ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వాన్ని పడగోడతానని సవాల్
విసిరిన మమతా అవిశ్వాసానికి కావలసిన మద్దతును కూడగట్టలేకపోయారు.
అవిశ్వాసానికి మద్దతు లేకపోవడంతో స్పీకర్ తీర్మానాన్నిఅనుమతించలేమని
ప్రకటించారు.
అక్రమాస్తుల కేసులో చంచల్
గూడ జైలులో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ బెయిల్ ఇచ్చేందుకు
వ్యతిరేకించింది. 90 రోజుల లోపు విచారణ పూర్తి చేయకుంటే నిందితులకు బెయిల్
ఇవ్వవచ్చన్న దానికి సీబీఐ తన వాదనలో సమాధానం ఇవ్వలేదని జగన్ తరపు న్యాయవాది
చెబుతున్నారు.
పుట్టపర్తి సత్యసాయి బాబా
87వ జన్మదిన వేడుకలు ప్రశాంతి నిలయంలో వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.
త్రిపుర గవర్నర్ డీవై పాటిల్ శుక్రవారం ఉదయం బాబా జయంతి వేడుకలను
ప్రారంభించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఇందుకు సంబంధించిన
అన్నిఏర్పాట్లు చేసింది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి
సోదరి షర్మిల పాదయాత్ర గురువారం సాయంత్రం తెలంగాణలోకి అడుగు పెట్టింది.
షర్మిల తుంగభద్ర నది మీదుగా మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించారు.
రాయలసీమలో 625 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల మహబూబ్‌నగర్‌లో 225
కిలోమీటర్లు నడక సాగిస్తారు.
Young Tiger NTR attended a
program initiated by Malabar Gold and Diamonds in Park Hyatt, Hyderabad
today evening. Answering to one of the questions, Jr NTR said that TDP
is his first priority and informed that he will be supporting the party
and his uncle Nandamuri Balakrishna forever. NTR said that Andhra
Pradesh
Power Star Pawan Kalyan's
new movie has been launched today morning at the Film Nagar temple in
Hyderabad. Trivikram Srinivas is directing and youthful and family
entertainer and Samantha has been paired as heroine opposite to Pawan
Kalyan. Trivikram Srinivas switched on the camera and Pawan Kalyan
N-Motorsport announced
today their partnership with Rhiti MSD of Cricketer Mahendra Singh Dhoni
to power Asia’s first super motorbike racing team – “Mahi Racing Team
India” for the 600cc class FIM Superbike World Championship 2012-2013.
N-Motorsport is promoted by South Super Star Akkineni
ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ
ఇంట్లో దొంగతనం జరిగింది. 70 సవర్ల బంగారం మాయమైనట్టు రమ్యకృష్ణ స్థానిక
పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రమ్యకృష్ణ పిర్యాదు మేరకు విచారణ జరిపిన
పోలీసులు దొంగను పట్టుకున్నారు.
అక్కినేని నాగచైతన్య
నటిస్తున్న 'ఆటో నగర్ సూర్య' పస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. రేపు నాగచైతన్య
బర్త్ డే సందర్బంగా ఆటో నగర్ సూర్య పస్ట్ లుక్ ను విడుదల చేశారు. నాగ
చైతన్య బర్త్ డే సందర్భంగా రెండు విశేషాలు చోటు చేసుకోబోతున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి