పుట్టినప్పుడు శిశువులందరూ ఒక్కటే,కానీ పెరిగే వాతావరణం,పెంచుకున్న తెలివితేటలే మనలను మారుస్తాయ్" ఓ యువతీ,యువకులారా మీరు పోరాడండి గెలవడానికి,గెలవండి దర్జాగ బతకడానికి,బతకండి తల ఎత్తుకొని కాలర్ ఎగరెయ్యడానికి..నీ గురుంచి నీ తల్లి దండ్రులు గర్వంగా నా పిల్లలు అని చెప్పుకోవాలి..నిన్ను చూసి ఈ సమాజం గర్వపడాలి..ఏది ఒక్కసారి కళ్ళు మూసుకోని డ్రీం చెయ్యి,యమ్మీ ఎంత బాగుంది కదా...గెలుపు అనేది కలలు కంటేనే సాద్యం.."నిద్ర పోయి కలలు కను,లెవ్వగానే నిజం చేసుకోడానికి కష్టపడు" ఏదీ సాదించకుంటె ఉన్నా ఒక్కటె లేకున్నా ఒక్కటె,మనం మనవాల్లకు ఈ సమాజానికి బరువు,బాద్యత కాకూడదు సుమా...నీకంటు ఒక్క డెడ్లైన్ పెట్టుకోవయ్యా బాబూ/అమ్మాయ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి